KMR: జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఆగస్టు 15న జిల్లా స్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. జాతీయ స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.
వార్తలు
'స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయాలి'


