AP: వైసీపీపై మంత్రి అచ్చెన్నాయుడు విమర్శలు చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఆనందాన్ని రాజకీయాలతో మళ్లించేందుకు వైసీపీ యత్నిస్తోందని అన్నారు. బాధితుడిని కాకుండా నిందితుడిని పరామర్శించే నేత జగన్ అని విమర్శించారు. నేరాలకు వైసీపీ అండగా నిలుస్తోందని ఆరోపించారు.
వార్తలు
వైసీపీపై మంత్రి అచ్చెన్న విమర్శలు


