హైదరాబాద్: 28°C
వార్తలు

ఆగస్టు 04: చరిత్రలో ఈ రోజు

1755: పెన్సిల్‌ను కనిపెట్టిన నికోలస్ జాక్వె కోంటె జననం
1954: రాజకీయ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ జననం
1961: అమెరికా 44వ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా జననం
1967: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ప్రారంభించబడింది
2020: రాజకీయ నాయకుడు సున్నం రాజయ్య మరణం
2006: ఒరిస్సా మాజీ CM నందిని సత్పతీ మరణం
*వాణిజ్య దినోత్సవం