పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్రకుమార్ బోస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అయితే, ఈ విషయంపై తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
వార్తలు
తృణమూల్ కాంగ్రెస్‌కి నేతాజీ మనవడు రాజీనామా


