హైదరాబాద్: 28°C
వార్తలు

రికార్డు స్థాయిలో విద్యుత్ వాహనాల రిజిస్ట్రేషన్

దేశ రాజధానిలో కాలుష్యానికి చెక్‌ పెట్టేలా.. కొత్త ఈవీ పాలసీ 2.0ని ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. విద్యుత్‌ వాహన కేటగిరీలో భాగంగా జూలైలో 10,719 వాహనాలను వినియోగదారులు రిజిస్టర్‌ చేసుకున్నట్లు డేటా తెలిపింది. జూన్‌ నెలతో పోలిస్తే.. 1,423 వాహనాలు అదనంగా రిజిస్టర్డ్‌ అయ్యాయి.