TG: పంద్రాగస్టు వేడుకలపై సీఎస్ సంజయ్ జాజు సమీక్ష నిర్వహించారు. వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గోల్కొండ కోటలో సీఎం రేవంత్ జాతీయ పతాకం ఎగురవేయనున్నారు. భద్రత, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. వేడుకల్లో లోటుపాట్లు ఉండొద్దని అధికారులను హెచ్చరించారు. అన్ని శాఖలు సమన్వయంతో వేడుకలు నిర్వహించాలన్నారు.
వార్తలు
పంద్రాగస్టు వేడుకలపై సీఎస్ సమీక్ష


