హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఆందోళనలకు  ఎమ్మెల్యే వెడ్మబొజ్జు  పిలుపు

TG: అన్ని కులసంఘాలతో ఎమ్మెల్యే వెడ్మబొజ్జు అత్యవసరంగా భేటీ అయ్యారు. అటవీశాఖ వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు శాంతియుత ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఎఫ్‌ఆర్వోలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆదివాసీల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఉట్నూర్ ఏజెన్సీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు ఫారెస్ట్ అధికారులు అడ్డుపడుతున్నారని తెలిపారు.