హైదరాబాద్: 28°C
వార్తలు

మాస్కోతో జీవీఎంసీ చారిత్రాత్మక ఒప్పందం 

AP: మాస్కోతో జీవీఎంసీ చారిత్రాత్మక ఒప్పందం చేసుకుంది. ఆధునిక పట్టణ రవాణా, డిజిటల్ ఆవిష్కరణలు, ఆధునిక పట్టణ రవాణా, డిజిటల్ ఆవిష్కరణలు, పారిశ్రామిక, సాంకేతిక సహకారంపై మాస్కోలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఒప్పందం జరిగింది. విశాఖ అభివృద్ధిలో కొత్త అధ్యాయం మొదలైందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు.