AP: జీవో 3పై గిరిజన సంఘాల ఆందోళన గురించి మంత్రి సంధ్యారాణి స్పందించారు. జీవో 3 గురించి తెలియక కొందరు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. కొందరు కావాలనే అమాయక గిరిజనులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. గిరిజనుల అభ్యున్నతికి గతంలో చంద్రబాబు జీవో నెంబర్ 3 తెచ్చారని పేర్కొన్నారు. ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటే 5 వేల మంది ఉద్యోగాలకు ప్రమాదం ఏర్పాటుతుందన్నారు.
వార్తలు
జీవో 3పై మంత్రి సంధ్యారాణి కీలక వ్యాఖ్యలు


