AP: రాజధాని నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. 2028 ఆగస్టు నాటికి తొలి విడత అమరావతి పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. వర్షాలు లేకుండా వారంలో సీడ్ యాక్సిస్ రోడ్డు స్టీల్ బ్రిడ్జి పూర్తవుతుందని తెలిపారు. ఈనెల 13న MLA, MLC భవనాలను CM సమక్షంలో జీఏడీకి అప్పగిస్తామని వెల్లడించారు. ఎయిర్‌పోర్ట్ భూసేకరణపై కేబినెట్‌లో చర్చిస్తామని పేర్కొన్నారు.
వార్తలు
రాజధాని పనులపై మంత్రి నారాయణ సమీక్ష


