హైదరాబాద్: 28°C
వార్తలు

పోలీసుల అదుపులో కిరణ్‌కుమార్ రెడ్డి

AP: లిక్కర్ రవాణా కేసులో మరో నిందితుడిని సిట్ అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో A9గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి విదేశాల నుంచి రాగా సిట్ అదుపులోకి తీసుకుంది. కిరణ్‌కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఇప్పటికే సుప్రీంకోర్టు నిరాకరించింది. సిట్ ముందు లొంగిపోవాలన్న సుప్రీం ఆదేశాలతో కిరణ్ విదేశాల నుంచి రాగా.. హైదరాబాద్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు తీసుకురానున్నారు.