హైదరాబాద్: 28°C
వార్తలు

గ్యాస్ట్రో సమస్యలపై అప్రమత్తత

PLD: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లే చిలకలూరిపేటలో గ్యాస్ట్రోఎంటరాలజీ సమస్యల పెరుగుదలకు ప్రధాన కారణమని యశోద ఆసుపత్రి అసిస్టెంట్ మేనేజర్, ప్రముఖ వైద్యులు తీమోతి తెలిపారు. కడుపులో మంట, అజీర్తి వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభంలోనే గుర్తించాలని సూచించారు. యశోద ఆసుపత్రిలోని అధునాతన వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.