హైదరాబాద్: 28°C
వార్తలు

ఎస్పీ PGRSకు 149 ఫిర్యాదులు

NDL: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన 'పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్' (PGRS) కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ అర్జీదారుల నుంచి 149 ఫిర్యాదులను స్వీకరించారు. బాధితుల సమస్యలను త్వరగా, పారదర్శకంగా పరిష్కరిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.