అసోం వరద బాధితులకు బాసటగా నిలిచేందుకు రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ ముందుకొచ్చారు. అసోం సీఎం సహాయ నిధికి ఆమె రూ.21 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. ఈ కష్టకాలంలో అసోం ప్రజలకు అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు. మరోవైపు, వరద ప్రాంతాల్లోని మూగజీవాలకు వైద్య సాయం అందించేందుకు 'వంతారా' రంగంలోకి దిగింది. రిలయన్స్ వాలంటీర్లు క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు చేపట్టారు.
వార్తలు
అసోం వరద బాధితులకు అంబానీల అండ


