ప్రకాశం: డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం వైసీపీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి ఇవ్వాలని కోరారు. ఈ నెల 6 నుంచి 9 వరకు రిలే నిరాహార దీక్షలు చేస్తామన్నారు.
వార్తలు
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ రౌండ్‌టేబుల్ సమావేశం


