WNP: శ్రీరంగాపురం మండల కేంద్రంలో వెలిసిన శ్రీరంగనాథ స్వామి ఆలయంలో రేపు రేవతి నక్షత్రం సందర్భంగా స్వామి అమ్మవార్లకు కల్యాణోత్సవం జరుగుతోందని ఆలయ అర్చకులు విష్ణునారాయణ తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరగనుందని చెప్పారు. ఈ వేడుకలో స్థానిక గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.
వార్తలు
రేపు శ్రీ రంగనాథ స్వామికి కళ్యాణోత్సవం


