WGL పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ శాఖకు చెందిన బైక్‌ను ఓ వ్యక్తి రాపిడో సేవలకు ఉపయోగించాడు. సోమవారం అంబేద్కర్ సెంటర్ నుంచి సుబేదారి వరకు రాపిడో బుక్ చేసిన ఓ ప్రయాణికుడికి పోలీస్ బైక్‌తో డ్రైవర్ రావడంతో అనుమానంతో ప్రశ్నించగా, అది తన స్నేహితుడు కానిస్టేబుల్ బైక్ అని బైక్ రైడర్ తెలిపాడు. ఈ ఘటన వీడియోలు, రాపిడో పేమెంట్ రసీదు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వార్తలు
VIDEO: పోలీస్ బైక్‌తో రాపిడో..?


