హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

PPM: సాలూరు మండలం నెలిపర్తి పంచాయతీ పుల్లేరిగుడ్డివలస గ్రామంలో మా ఊరికి మలేరియా వచ్చింది కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మామిడిపల్లి వైద్య అధికారి డాక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి పలువురికి రక్త పరీక్షలు చేపట్టి, ఉచితంగా మందులు అందజేశారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.