PLD: పెదకూరపాడు (మం) క్రోసూరులోని వైసీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు డీఎస్సీ నియామకాలపై ప్రభుత్వాన్ని విమర్శించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో 1.35 లక్షలకు పైగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేశారని అన్నారు. 16వేల ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నికల కోడ్ వల్ల ప్రక్రియ నిలిచిపోయిందని పేర్కొన్నారు.
వార్తలు
VIDEO: డీఎస్సీ నియామకాలపై మాజీ ఎమ్మెల్యే విమర్శలు


