హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రేమ పేరుతో అత్యాచారం.. నిందితుడికి 10 ఏళ్ల జైలు

E.G: తాళ్లపూడి మండలం ప్రక్కిలంకకు చెందిన దూడల ఏడుకొండలు వివాహం చేసుకుంటానని నమ్మించి యువతిపై పలుమార్లు అత్యాచారం చేశాడు. అనంతరం పెళ్లికి నిరాకరించిన ఈ కేసులో ఏలూరు V అదనపు జిల్లా & సెషన్స్ ప్రత్యేక కోర్టు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. రూ.5,000 జరిమానా, చెల్లించకపోతే మరో 2 నెలల జైలు శిక్ష ఖరారు చేసింది. అలాగే మరో ఏడాది జైలు శిక్ష విధించింది.