హైదరాబాద్: 28°C
వార్తలు

'ధర్నాలకు అనుమతి లేదు'

ASR: ఈనెల 7, 8, 9వ తేదీల్లో కొన్ని సంఘాలు బంద్‌లు, ర్యాలీలు, ధర్నాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, అలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగించడం, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలను బలవంతంగా మూసివేయించడం చట్టవిరుద్ధమన్నారు. ముందస్తు అనుమతి లేకుండా బంద్‌లు, ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.