హైదరాబాద్: 28°C
వార్తలు

నాటు తుపాకీ పట్టివేత

CTR: యాదమరి పోలీసులు అక్రమ నాటు తుపాకి, పేలుడు సామగ్రితో ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితులను గుడిపాల మండలానికి చెందిన దిలీప్, భరత్‌గా గుర్తించారు. వారి వద్ద నుంచి నాటు తుపాకి, నల్లమందు, తెల్లమందు, ఇనుప గుండ్లు, వేట సామగ్రి, మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ఎస్సై ఈశ్వర్ దర్యాప్తు చేస్తున్నారు.