గుజరాత్‌లోని వడోదర పరిధిలోని మంజల్‌పూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించి తన స్థానాన్ని నిలబెట్టుకుంది. బీజేపీ అభ్యర్థి సతీంద్రభాయ్ పటేల్ తన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి బికాభాయ్ రాబారీపై 30 వేలకు పైగా భారీ మెజారిటీతో గెలుపొందారు. సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ పటేల్ మృతితో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది.
వార్తలు
గుజరాత్‌లో ఉపఎన్నిక.. బీజేపీ ఘన విజయం


