హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రతి ఫిర్యాదుకు చట్టబద్ధ పరిష్కారం'

GNTR: ప్రజలకు పారదర్శక, జవాబుదారీతనం కలిగిన పోలీసింగ్ అందించడమే లక్ష్యమని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్‌లో ఎస్పీ స్వయంగా 209 ఫిర్యాదులను స్వీకరించి పరిశీలించారు. ఫిర్యాదులు గడువులోగా నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.