హైదరాబాద్: 28°C
వార్తలు

డిపో మేనేజర్‌గా బాధ్యతలు

AKP: నర్సీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్‌గా పొలుమూరి ఆచారి సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన సాలూరు నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇంతవరకు ఇక్కడ డిపో మేనేజర్‌గా పనిచేసిన ధీరజ్ పదోన్నతపై విజయనగరం ఆర్టీసీ చీఫ్ పర్సనల్ మేనేజర్‌గా వెళ్లారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని ఆయన తెలిపారు.