AKP: జిల్లాలో సోమవారం నుంచి ఈనెల 8వ తేదీ వరకు విద్యార్థులకు ప్రత్యేక వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. పిల్లల ఆరోగ్య రక్షణ ప్రాణాంతక వ్యాధులు నివారిణే లక్ష్యంగా డీపీటీ, టీడీ టీకాలు వేసే కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. నేరుగా పాఠశాలల్లోనే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రూపొందించడం పేర్కొన్నారు.
వార్తలు
నేటి నుంచి వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్


