హైదరాబాద్: 28°C
వార్తలు

'నిందితుడిని కఠినంగా శిక్షించాలి'

AKP: రాంబిల్లి మండలంలో ఐదేళ్ల బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు మాణిక్యం, జాయింట్ సెక్రటరీ మంగతాయారు డిమాండ్ చేశారు. సోమవారం రాంబిల్లి మండలంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబానికి అండగా ఉంటామన్నారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి రిమాండ్ కు తరలించాలన్నారు.