PLD: నకరికల్లు (మం) నరసంగపాడులోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశి విశ్వేశ్వర స్వామి ఆలయంలో సోమవారం విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో అభిషేకాలు, అర్చనలు, కుంకుమార్చన, మహానైవేద్యం చేపట్టారు. నకరికల్లు ఎస్సై కే. సతీష్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
వార్తలు
VIDEO: కాశి విశ్వేశ్వర ఆలయంలో విశేష పూజలు


