హైదరాబాద్: 28°C
వార్తలు

బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభం

VZM: తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు నెలకు 10 కిలోల ప్రత్యేక బియ్యం అందుబాటులో ఉంచేందుకు గజపతినగరంలో ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాన్ని AMC ఛైర్మన్ గోపాలరాజు, పోలిట్‌బ్యూరో సభ్యురాలు శ్రీదేవి సోమవారం ప్రారంభించారు. స్టీమ్ బీపీటీ బియ్యం కిలో రూ.52, రా బీపీటీ బియ్యం కిలో రూ.50కు విక్రయిస్తామని వారు తెలిపారు.