హైదరాబాద్: 28°C
వార్తలు

కలెక్టర్ సెలవు.. ఇన్‌చార్జిగా జేసీ శివనారాయణ శర్మ!

అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వ్యక్తిగత కారణాలతో ఈ నెల 1 నుంచి 19వ తేదీ వరకు సెలవుపై వెళ్లారు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి మంజూరు చేశారు. కలెక్టర్ గైర్హాజరీలో జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఇన్‌చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు.