డీఎంకే పార్టీ నిర్వహించిన నిరసన సభలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్న ఈ సభలో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ త్రిష పేరు మారుమోగింది. సభకు హాజరైన పలువురు పదేపదే 'త్రిష.. త్రిష' అంటూ భారీగా నినాదాలు చేయడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ ఊహించని పరిణామంతో సభలో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది.
వార్తలు
ఉదయనిధి స్టాలిన్ సభలో త్రిష నామస్మరణ


