కేబినెట్‌లో చోటు దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కర్నాటక MLA బెళూరు గోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు తాను MLA పదవికి రాజీనామా చేస్తానని.. తనతో పాటు మరో 10 మంది MLAలు కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. తనపై ఎలాంటి ఆరోపణలు లేవని.. కావాలనే కుట్రతో మంత్రి పదవి నుంచి తప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు.
వార్తలు
కర్నాటక MLA సంచలన వ్యాఖ్యలు


