కడప జిల్లాలో ప్రజలకు మున్సిపల్ సేవలను సులభతరం చేసేందుకు ‘పురమిత్ర’యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్ ద్వారా ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు నమోదు చేసి, వాటి పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చు. పౌరులు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వేగవంతమైన, పారదర్శక మున్సిపల్ సేవలను వినియోగించుకోవాలని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సూచించారు.
వార్తలు
'పురమిత్ర' యాప్‌తో మున్సిపల్ సేవలు సులభం!


