సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష రాజకీయాల్లోకి రావాలంటూ తమిళనాడులో పోస్టర్లు వెలిశాయి. అభిమానులు ఆమెను తమిళ వీరనారి 'వేలు నాచ్చియార్'తో పోల్చుతూ మదురైలో భారీ పోస్టర్లు ఏర్పాటు చేశారు. మదురై మీనాక్షి అమ్మవారి ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చి త్రిష సంచలనం సృష్టించాలని వారు ఆకాంక్షిస్తున్నారు. కాగా, ఇప్పటికే త్రిష అభిమాన సంఘం పేరు అధికారికంగా రిజిస్టర్ కావడం గమనార్హం.
వార్తలు
రాజకీయాల్లోకి త్రిష? వెలిసిన పోస్టర్లు!


