ATP: శింగనమల మండల కేంద్రంలోని శ్రీ వాసవి కళ్యాణ మండపంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో టౌన్ హాల్ సమావేశం జరిగింది. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నారు., వీటిపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని
వార్తలు
డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు :శైలజనాథ్


