హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేత!

KDP: నరసన్నపల్లెకు చెందిన కానగాని వెంకట లక్షుమ్మకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రూ.23,920 చెక్కును టీడీపీ ఇన్‌చార్జి, డీసీసీ బ్యాంకు చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్హులు సీఎంఆర్ఎఫ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తిస్తుందని తెలియజేశారు.