బంకీపూర్(బీహార్) అసెంబ్లీ ఉపఎన్నికలో BJPకి బిగ్ షాక్ తగిలింది. జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఇక్కడ ఘన విజయం సాధించారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన ప్రశాంత్.. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్‌పై భారీ విజయం నమోదు చేశారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు నబీన్ రాజీనామాతో ఇక్కడ ఉపఎన్నిక జరిగింది. పీకే విజయంతో పట్నాలోని పార్టీ కార్యాలయంలో సంబరాలు అంబరాన్నంటాయి.
వార్తలు
BJPకి ప్రశాంత్ కిషోర్ బిగ్ షాక్


