కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి వర్గాన్ని విస్తరించింది. సీఎం అయిన 2 నెలలకు సీఎం డీకే శివకుమార్ మంత్రి వర్గాన్ని విస్తరించారు. తన కేబినెట్‌లో కొత్తగా 20 మందికి అవకాశం కల్పించారు. ఈ మంత్రులు కాసేపట్లో లోక్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేబినెట్‌లో చోటు దక్కకపోవడంపై పలువురు MLAలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.
వార్తలు
కర్నాటక కేబినెట్ విస్తరణ.. 20 మందికి చోటు


