కర్నాటక కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. కేబినెట్‌లో చోటు దక్కలేదని ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమయ్యారు. ఇప్పటికే MLA పదవికి యశ్వంతరాయ పాటిల్ రాజీనామా చేశారు. రేపు బెళూరు గోపాలకృష్ణ రాజీనామా చేయనున్నారు. మరోవైపు కార్పొరేషన్ పదవులకు ముగ్గురు MLAలు.. బీజీ గోవిందప్ప, సీఎస్ నాడగౌడ, TB జయచంద్ర రాజీనామా చేశారు.
వార్తలు
BREAKING: కర్నాటక కాంగ్రెస్‌లో సంక్షోభం


