హైదరాబాద్: 28°C
వార్తలు

సెప్టెంబర్ 1న 'చలో ఢిల్లీ'

VSP: పెంచిన నిత్యావసరాలు, గ్యాస్, విద్యుత్, పెట్రోల్, డీజిల్ ధరలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నేత జీ వామనమూర్తి సెప్టెంబర్ 1న 'చలో ఢిల్లీ'కి పిలుపునిచ్చారు. సోమవారం సంపత్ వినాయక ఆటో స్టాండ్‌లో చలో ఢిల్లీ గోడపత్రికను ఆవిష్కరించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చి 12 ఏళ్లయినా ఉద్యోగాలు, నల్లధనం వెలికితీత హామీలు నెరవేర్చలేదన్నారు.