GNTR: ఫారెస్ట్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉద్యోగ భద్రత కల్పించాలని సోమవారం మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,200 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు గార్డులు, వాచర్లు, డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్నారని, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య తెలిపారు.
వార్తలు
VIDEO: 'ఉద్యోగ భద్రత కల్పించాలి'


