PLD: నరసరావుపేటలోని వాగ్దేవి డిగ్రీ కళాశాల (అటానమస్) 2025–26 విద్యా సంవత్సరానికి చెందిన ప్రధమ సంవత్సరం రెండో సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసింది. అన్ని గ్రూపుల్లో 88.9 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పలువురు విద్యార్థులు 95 శాతానికి పైగా మార్కులు సాధించగా, ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది.
వార్తలు
రెండో సెమిస్టర్‌లో విద్యార్థుల ప్రతిభ


