హైదరాబాద్: 28°C
వార్తలు

'గురుకులంలో తరగతులను కొనసాగించాలి'

ASR: మారికవలస గురుకుల పాఠశాలలో 5, 6, 7 తరగతుల గిరిజన విద్యార్థులను యథావిధిగా అదే పాఠశాలలో కొనసాగించాలని గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడ రాధాకృష్ణ, నిరుద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వైకుమార్ డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం విద్యార్థుల తల్లిదండ్రులతో ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మకు వినతి అందజేశారు. మారికవలస పాఠశాలలోనే విద్యార్థులను కొనసాగించాలని కోరారు.