గుంటూరు కలెక్టర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ PGRS కార్యక్రమంలో తెనాలి మున్సిపల్ కమిషనర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. 18వ వార్డులో మూసివేసిన కాలువ నిర్మాణం, నందివెలుగులో విద్యుత్ స్థంభం ఏర్పాటు, ఆంజనేయ పంతులు వీధిలో ఫుడ్‌కోర్టు నుంచి వస్తున్న పొగ సమస్యలపై వినతులు అందాయి. సంబంధిత శాఖలకు పంపించి చర్యలు తీసుకోవాలన్నారు.
వార్తలు
PGRSలో ప్రజా సమస్యలపై వినతులు


