హైదరాబాద్: 28°C
వార్తలు

‘FIRలు ఉపసంహరించుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకే’

జంతర్ మంతర్ నిరసనకారులపై నమోదైన కేసుల ఉపసంహరణ అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎఫ్‌ఐఆర్‌‌లను ఉపసంహరించుకునే పూర్తి స్వేచ్ఛ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని కోర్టు స్పష్టం చేసింది. అయితే, జులై 28న ఇచ్చిన ఉత్తర్వులపై కొన్ని రాష్ట్రాల్లో గందరగోళం నెలకొందని, దీనివల్ల నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారని లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.