పల్నాడు జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన PGRSలో 181 అర్జీలు, రెవెన్యూ క్లినిక్‌కు 36 దరఖాస్తులు అందాయి. అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించి, జిల్లాను అర్జీల పరిష్కారంలో ముందంజలో ఉంచాలని జిల్లా రెవెన్యూ అధికారి అద్దయ్య అధికారులను ఆదేశించారు.
వార్తలు
VIDEO: PGRSకు 182 అర్జీలు


