హైదరాబాద్: 28°C
వార్తలు

సుప్రీం మెట్లెక్కిన విజయ్ సర్కార్

కావేరీ జలాల వివాదంపై తమిళనాడులోని విజయ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమ రాష్ట్రానికి కావేరీ నదీ జలాలను వెంటనే విడుదల చేసేలా కర్ణాటక ప్రభుత్వానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు, తమిళనాడుకు నీళ్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటకలో రైతులు, కన్నడ సంఘాలు రోడ్లెక్కి తీవ్రస్థాయిలో నిరసనలు తెలుపుతున్నారు.