RR: తలకొండపల్లి మండలం వెల్జల్ గ్రామంలో సర్పంచ్ వానరాసి రాములమ్మ సోమవారం గ్రామ ప్రజలకు పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వజీద్, ఫీల్డ్ అసిస్టెంట్ బాల చెన్నయ్య, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
పండ్ల మొక్కలు పంపిణీ చేసిన సర్పంచ్


