GNTR: అర్హులైన చేనేతలకు ‘నేతన్న సేవలో’ పథకం కింద ఏటా రూ.25 వేల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న చీరాలలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభిస్తారని రాష్ట్ర సచివాలయంలో సోమవారం చెప్పారు.
వార్తలు
నేతన్నలకు ఏటా రూ.25 వేల సాయం


