హైదరాబాద్: 28°C
వార్తలు

పశ్చిమాసియా నుంచి పెరిగిన చమురు దిగుమతులు

జులై నుంచి భారతీయ రిఫైనరీలు పశ్చిమాసియా దేశాల నుంచి చమురు కొనుగోళ్లను పెంచాయి. సౌదీ అరేబియా నుంచి చమురు దిగుమతులు జులైలో రోజుకు 4.2 లక్షల బ్యారెళ్లకు పెరిగాయి. ఇరాక్‌, కువైట్‌ల నుంచి కూడా సరఫరా తిరిగి ప్రారంభమైంది. మరోవైపు యూఏఈ నుంచి దిగుమతులు 4.6 లక్షల బ్యారెల్స్‌కు తగ్గినప్పటికీ.. భారత్‌కు రెండో అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా ఆ దేశం నిలిచింది.